హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 44.266 టీఎంసీల నీటి నిల్వ

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఇవాళ ఉ.6 గం. సమయానికి 1079.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 44.266 TMCల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1091 అడుగులు కాగా, పూర్తి నిల్వ సామర్థ్యం 80.5 TMCలు. ప్రాజెక్టులోకి ఎలాంటి నీటి ప్రవాహం రాలేదు. ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథకు కలిపి మొత్తం 8,773 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.