హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ పార్టీ తొత్తుగా తొర్రూరు మున్సిపల్ కమిషనర్'

MHBD: తొర్రూరు మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. మున్సిపల్ నిధులతో బతుకమ్మను నిర్వహించినప్పటికీ 'వేటా' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డిని స్టేజీ పైకి ఆహ్వానించి నిబంధనలను ఉల్లంఘించారని తెలిపారు.