NRPT: గుడేబల్లూరులో తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు ఎస్ఎన్ఎస్వీ యూత్ సభ్యులు ముందుకొచ్చారు. గ్రామంలోని పైపులైన్లకు మరమ్మతులు చేపట్టి నీటి లీకేజీలను అరికట్టారు. తద్వారా నీటి వృథాను తగ్గించి, సరఫరా సక్రమంగా జరిగేలా కృషి చేశారు. యువకులు చేపట్టిన సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు అభినందించారు.
తెలంగాణ
తాగునీటి సమస్యకు యువత శ్రమదానం


