MBNR: బాలానగర్ మండలం హేమాజీపూర్ నుంచి గుండ్య తండా, కోలుంట తండా వరకు బీటీ రోడ్డు కోసం రూ.2.25 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 2023లో అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసినా పనులు నిలిచిపోయాయి. వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
తండాలకు బీటీ రోడ్డు పనులు ఎప్పుడో?


