RR: శంషాబాద్ GHMC 119వ డివిజన్ కొత్వాలూడలో డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్వాసన వెదజల్లుతోందని డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కోణమొల్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. చెత్త పేరుకుపోవడం, దోమల బెడదతో డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు.
తెలంగాణ
మురుగునీటిని తొలగించాలని డిమాండ్


