కోనసీమ: అమలాపురం శ్రీదేవి మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీదేవి అమ్మవారు సోమవారం గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దసరా సందర్భంగా ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనం ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్
గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీదేవి అమ్మవారు


