BPT: రామాపురం తీరంలో నిర్వహించిన ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ బీచ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ముగింపు వేడుకల్లో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యతో పాటు క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి ప్రోత్సహిస్తూ విజేతలకు ఉద్యోగాలు, నజరానాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ బీచ్ ఫుట్‌బాల్ టోర్నీ


