అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మున్సిపల్ ఛైర్మన్ పదవికి ఈసారి ఏ రిజర్వేషన్ కేటాయిస్తారనే అంశంపై పట్టణంలో ఆసక్తి నెలకొంది. 2005లో నగర పంచాయతీగా ఏర్పడినప్పుడు తొలిసారిగా బీసీ మహిళకు రిజర్వేషన్ కల్పించారు. అనంతరం గ్రేడ్-2 మున్సిపాలిటీగా మారిన రాజంపేటలో 2021లో ఛైర్మన్ పదవిని జనరల్ కేటగిరీకి కేటాయించారు. ఈసారి జనరల్ మహిళకు రిజర్వ్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
రాజంపేట ఛైర్మన్ పదవి ఎవరికి?


