హైదరాబాద్: 28°C
తెలంగాణ

కనువిందు చేస్తున్న నవరూపాల దుర్గాదేవి అమ్మవారు

ADB: జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ప్రతిష్టించిన నవరూపాల దుర్గాదేవి అమ్మవారి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ దివ్య రూపం కనువిందు చేస్తోంది. చుట్టుపక్కల కాలనీల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.