WGL: పర్వతగిరి మండలంలోని దూప తండాలో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు దానిని మోసుకెళ్లిన ఘటన వైరల్ కావడంతో విద్యుత్ అధికారులు స్పందించారు. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయించి, ఆదివారం రైతులతో కలిసి తిరిగి బిగించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ ఆనందం, డీఈ దానయ్య, ఏడీఈ తిరుపతి పాల్గొన్నారు.
తెలంగాణ
వైరల్ వీడియోతో స్పందించిన అధికారులు


