ప్రకాశం: స్కూలేమ్స్ ఫెడరేషన్ అండర్-14, 17 బాలబాలికల రాష్ట్రస్థాయి పోటీలు ఒంగోలులో సోమవారం ప్రారంభం కానున్నాయి. నగరంలోని డా. పి. ఆనంద్ మినీ స్టేడియం ఈ ఛాంపియన్ షిప్‌కు వేదిక కానుంది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి బాక్సర్లు హాజరు కానున్నారు. సుమారు 600 మందికి పైగా క్రీడాకారులతో పాటు రిఫరీలు హాజరవుతారని నిర్వాహక కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలు


