హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఐటీడీఏలో పీజీ‌ఆర్‌ఎస్ కార్యక్రమం

PPM: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఇవాళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులకు సంబంధించి అధికారులకు వినతిపత్రాలు అందజేయవచ్చని పేర్కొన్నారు. వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.