హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆదివాసులకు రిజర్వేషన్ కల్పించాలని వినతి'

అల్లూరి జిల్లా ఏజెన్సీలో 100% రిజర్వేషన్ ఆదివాసులకి కల్పించాలని, జీవో నెంబర్ 3ను తక్షణమే పునరుదరిణించాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోత రామారావు కోరారు. ఏజెన్సీ స్పెషల్ డిఎస్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.పోలవరం జిల్లా పర్యటనకు వచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ నికలిసి గిరిజన సమస్యలను వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.