ప్రకాశం: నాగులుప్పులపాడు మండలం మాచవరం గ్రామంలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చెందిన ఇంటిలో దొంగలు చొరబడి రూ.2 లక్షల నగదు రెండున్నర సవర్ల బంగారాన్ని దొంగలు అపహరించారు. వ్యక్తిగత పనులపై ఇతర ప్రాంతానికి వెళ్ళిన ఇంటి యజమాని తిరిగి వచ్చిన సమయంలో దొంగతనం తిరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆంధ్రప్రదేశ్
నాగులుప్పలపాడులో చోరీ


