దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో సేవలపై అధికారులు మళ్లీ ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 6 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు సా. 4 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, అప్పటి వరకు ఆయా స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ ఉండదని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
వార్తలు
ఢిల్లీలో మెట్రోపై మళ్లీ ఆంక్షలు


