ELR: బుట్టాయగూడెం మండలం రామన్నగూడెం పునరావాస కాలనీలో విషాదం చోటుచేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న ఏడేళ్ల గిరిజన బాలికకు ఆర్ఎంపీ రక్తపరీక్షలు చేసి వైద్యం అందించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందింది. ఆర్ఎంపీ నిర్లక్ష్యమే తమ కుమార్తె మృతికి కారణమని ఆరోపించిన తల్లిదండ్రులు, సంబంధిత వైద్యుడిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంతో బాలిక మృతి


