SKLM: జిల్లాలోని పొందూరు మండలం రైలు పట్టాల వద్ద హిమశ్రీ మృతదేహం లభించిన స్థలంలోనే మరో మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రైలు పట్టాల వద్ద మరో మృతదేహం!


