KDP: పులివెందులలోని రంగనాథస్వామి దేవాలయంలో సోమవారం దేవప్రశ్న పూజా మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.కేరళ రాష్ట్రానికి చెందిన సిద్ధాంతి, దైవజ్ఞులు మహేంద్ర కుమార్ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఆలయంలో దేవ ప్రశ్న అనేది సంప్రదాయ జ్యోతిష్య ఆగమ శాస్త్రాలకు సంబంధించిన విశిష్టమైన క్రతువు.ఈ మహోత్సవంలో భక్తులు పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు దేవప్రశ్న పూజ మహోత్సవం


