VZM: జామి మండలం వెంకటరాజు గ్రామంలో వీబీ జీ రామ్‌జీ పథకం కింద మంజూరైన అభివృద్ధి పనుల్లో బాగంగా రూ. 60 లక్షల అంచనా విలువతో చేపట్టిన సీసీ రోడ్లు, కాలువలను రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఆనంతరం మరో రూ. 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి


