TPT: నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా తురక వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఎస్ఐ శివశంకరరావు శాలువా కప్పి, పూలమాల వేసి స్వాగతం పలికారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తామని సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నాయుడుపేట కొత్త CIగా గబ్బర్ సింగ్


