JN: తరిగొప్పుల మండలం నర్సాపూర్ నుంచి మరియాపురం వెళ్లే ప్రధాన రహదారిపై ఇటీవల కురిసిన వర్షాలకు గుంత ఏర్పడింది. రాత్రివేళ ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల బారినపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం స్థానికులు మాట్లాడుతూ.. ఎటువంటి ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని స్థానికులు వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రధాన రహదారిపై గుంత.. ప్రమాద భయం


