WG: నరసాపురం పురపాలక సంఘం ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఎన్నికలకు వినియోగించనున్న బ్యాలెట్ బాక్సులు నరసాపురం చేరుకున్నాయి. అనంతరం వాటిని కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురంలో పురపాలక ఎన్నికల ఏర్పాట్లు


