TPT: నేటి నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 20 వరకు జరిగే ఈ వేడుకలకు క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా అధికారులు ముస్తాబు చేశారు. నిన్న రాత్రి అంకురార్పణతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఇవాళ రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీవారు భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు


