ELR: జిల్లాలోని 27 మండలాల్లో 543 పంచాయతీలు, 454 ఎంపీటీసీ, 27 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 5,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు సుమారు 19 వేల మంది అధికారులు, సిబ్బంది అవసరమని అంచనా వేశారు. ఎన్నికల కోసం 31.12 లక్షల బ్యాలెట్ పత్రాలు అవసరమవుతాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధం


