NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో సోమవారం చంద్ర బసవయ్య కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కొరకు వారు రూ.10,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
యాగంటి ఆలయ అభివృద్ధికి విరాళం...


