NLR: సీతారామపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. 14 గ్రామపంచాయతీల్లో సర్పంచు పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు. అధికారికంగా రిజర్వేషన్లు ప్రకటించకపోయినా తమకు అనుకూలంగా వస్తాయనే అంచనాలతో రాజకీయ సమీకరణాలు మొదలుపెట్టారు. అధికార ప్రకటన తర్వాత రాజకీయ పోరు మరింత వేడెక్కుతుంది.
ఆంధ్రప్రదేశ్
పంచాయితీ పీఠాలపై నేతలు గురి..!


