అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ పరిధి వీరవరం గ్రామం లో ఈరోజు ఉదయం దట్ట మైన పొగ మంచు అలుముకుంది. ఉదయం 6 గంటలకు పచ్చని పొలాల మంచు దుప్పటి కమ్మేసింది.10 దూరంలోనే ఏమీ కనిపించని పరిస్థితి. చలి తీవ్రత పెరగడంతో రైతులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పచ్చని పొలాలపై మంచు అందాలు


