కాకినాడ డీఎస్ఏ మైదానంలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు అండర్-17 బాలబాలికలకు రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ఏసీఎఫ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కాకినాడలో అండర్-17 రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలు


