KRNL: కల్లూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సమక్షంలో ఓర్వకల్లు గ్రామానికి చెందిన వైసీపీ నుండి టీడీపీలోకి 30 కుటుంబాల వారు చేరారు.వారికి ఎమ్మెల్యే టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుండి టీడీపీలోకి చేరిక...


