హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎలుకల మందు తాగి వ్యక్తి మృతి..!

NLR: కావలి పట్టణంలోని బాలకృష్ణారెడ్డి నగర్‌కు చెందిన కామంచి రాంబాబు తన నివాసంలో మద్యం మత్తులో ఎలుకల ముందు తాగినట్లు పోలీసులు తెలిపారు. కావలి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.