హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లప్రోలు మున్సిపల్ కార్యాలయానికి రూ.2 కోట్ల నిధులు

కాకినాడ: గొల్లప్రోలు నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరైనట్లు కమిషనర్ దివిజా సంపతి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత భవనం శిథిలావస్థకు చేరి సిబ్బంది విధులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నపరిస్థితిని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయన ప్రత్యేక చొరవతో ఈ నిధులు విడుదలయ్యా యని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆమె తెలిపారు