హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతంగా స్పెషల్ టెట్..!

NLR: ఇన్ సర్వీస్ టీచర్లకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ టేట్ తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా నాలుగు సెంటర్లో రెండు విడతలుగా ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 42 మంది గైర్ హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు తెలియజేశారు.