PLD: వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సోమవారం వినుకొండ ఎన్‌ఎస్‌పీ సైట్ వద్ద రూ.6.50 కోట్ల హెచ్ఏఎం నిధులతో పార్కు, సీసీ రోడ్లు, సెంట్రల్ డివైడర్లు, లైటింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు తన కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి బీసీ సదస్సు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
రూ.6.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన


