PPM: దసరా ఉత్సవాల సందర్భంగా పాలకొండలోని శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న అన్నసంతర్పణకు సుడా (SUDA) ఛైర్మన్ కోరికన రవికుమార్ దంపతులు రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. నిన్న ఉత్సవ కమిటీ తరఫున పల్లా కొండబాబు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పల్లా కొండబాబు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
అన్న సంతర్పణకు సుడా చైర్మన్ 2 లక్షలు విరాళం


