పాణ్యం క్లస్టర్ ఆసుపత్రిలో ఈ నెల 13న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి శిబిరాన్ని ప్రారంభిస్తారని CHC వైద్యులు డాక్టర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. DCHC డాక్టర్ లలిత, ఎంపీడీవో, తహశీల్దార్ హాజరవుతారని పేర్కొన్నారు. రోగులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఎమ్మెల్యే గౌరు చరిత పర్యటన


