KRNL: మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో జయశీల అనే మహిళ మృతదేహం ఆదివారం లభ్యమైంది. భర్త మహేషప్ప ఆరోగ్యం బాగోలేదని, స్వామికి సేవ చేస్తానని చెప్పి రెండు రోజుల క్రితం బంధువులతో వచ్చిన ఆమె అక్కడే ఉండిపోయినట్లు సమాచారం. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
నదిలో మహిళ మృతదేహం లభ్యం!


