కాకినాడ: నేడు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పిఠాపురం పాడా కార్యాలయంలో రద్దు చేస్తున్నట్లు పాడా డైరెక్టర్ శివరామ ప్రసాద్ తెలియజేశారు. పరిపాలనా కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు, అర్జీదారులందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అర్జీదారులు తమ Meekosam.ap.gov.in 3 ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పిఠాపురం పాడా కార్యాలయంలో PGRS రద్దు: పీడీ


