హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప మేయర్ రేసులో డాక్టర్?

కడప మేయర్ స్థానం ఓసీ మహిళకు కేటాయిస్తే టీడీపీ నుంచి డా.సువర్ణ పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 25 ఏళ్లుగా వైద్య సేవలు అందించడం, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి విజయానికి కృషి చేయడం ఆమెకు అనుకూల అంశాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.