హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: చెట్ల కొమ్మలు కత్తిరించే పనుల కారణంగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు పీహెచ్. ఖాన్, ఎన్. గురవయ్య తెలిపారు. ఉమామహేశ్వర కాలనీ, శ్రీ రాజరాజేశ్వర కాలనీ, పట్టాభిపురం మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోతుందని వెల్లడించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.