SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఎన్ఐఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాంగణంలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2025-26లో బీఎస్సీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎచ్చెర్లలో జాబ్ మేళా


