హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు

NTR: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండో రోజు సోమవారం శ్రీ కనక దుర్గమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన అమ్మవారు ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో పంచముఖాలతో దర్శనమిస్తారు. గాయత్రీ అమ్మవారిని దర్శించడం వలన ఆరోగ్యం, జ్ఞానం లభిస్తాయని భక్తుల విశ్వాసం.