KDP: కలసపాడు మండలంలోని తంబళ్లపల్లె, సింగరాయపల్లె గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాత్రి పోలీసులు ప్రజలతో సమావేశమై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై హనుమంతు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి


