హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రెడ్డి నగర్ బ్రతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం

PLD: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. నరసరావుపేట రెడ్డి నగర్‌లో బ్రతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పూలు, ఎంపలి చెట్లతో బ్రతుకమ్మను అందంగా అలంకరించి మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ కోలాటం, చెక్కభజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఈ ప్రాంతంలో పండుగ సందడి నెలకొంది.