VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ ఉ .8 గం.కు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టును తీసుకువచ్చు కార్యక్రమంలో భాగంగా జొన్నవలసలో నిర్వహించే పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 5 గం.కు స్దానిక MCH గోషా హాస్పిటల్ లో రూ. 60 లక్షల MP LADS నిధులతో నిర్మించిన లిఫ్ట్ వెల్ నిర్మాణం, 20 పాసింజర్ల లిఫ్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
MP నేటి పర్యటన వివరాలు


