NDL: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నంద్యాల నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. ఇందులో ముగ్గురు సమన్వయకర్తలు, 32 మంది నిర్వాహక దళ్ సభ్యులు, ఐదుగురు సపోర్ట్ టీమ్ సభ్యులను నియమించారు. ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు పార్లమెంటు సమన్వయ కమిటీకి సమాచారం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల సమన్వయ కమిటీ ఏర్పాటు!


