హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష!

NDL: నందికొట్కూరు మండలం అల్లూరులో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్యే గిత్త జయసూర్య, నంద్యాల పార్లమెంట్ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి బీసీ నాయకులతో సమావేశమయ్యారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమం, అభివృద్ధిపై ఆదివారం ఎమ్మెల్యే చర్చించారు. బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.