ATP: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల కసరత్తు కొలిక్కి రాగా, కల్యాణదుర్గం పురపాలక సంఘం ఛైర్‌పర్సన్ స్థానాన్ని 'జనరల్ మహిళ' కేటగిరీకి కేటాయించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 106 మున్సిపాలిటీల్లో 50 శాతానికి పైగా స్థానాలను మహిళలకు కేటాయించగా, అందులో కల్యాణదుర్గం చోటు దక్కించుకుంది. ఈ నిర్ణయంతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
కల్యాణదుర్గం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పీఠం ‘జనరల్ మహిళ’కే ఖరారు?


