W.G: అత్తిలి లయన్స్ క్లబ్ భవనంలో NMDC CSR నిధులతో ఏర్పాటు చేసిన అత్యాధునిక డయాలసిస్ కేంద్రాన్ని ఇవాళ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ ప్రారంభించనున్నారు. 7 మిషన్లతో కూడిన ఈ కేంద్రంతో స్థానిక కిడ్నీ రోగుల ప్రయాణ ఇబ్బందులు తొలగి, ఉచితంగా నాణ్యమైన వైద్యం అందనుంది.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత డయాలసిస్ కేంద్రం ప్రారంభం!


