GNTR: స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఆదివారం అధికారులతో నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడుతూ... నిబంధనల ప్రకారం సున్నిత కేంద్రాలను గుర్తించి, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష


