GNTR: పెదకాకాని సెంటర్‌లోని పేరంటాలమ్మ ఆలయం సమీపంలో యాచకురాలపై అత్యాచారయత్నానికి పాల్పడిన దానబోయిన సాంబను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా 24 గంటల్లోపే నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మహిళపై అత్యాచారయత్న.. నిందితుడి అరెస్ట్


